తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ టెన్ న్యూస్ @ 10AM - టాప్ టెన్ న్యూస్ @ 10AM

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top 10 news at 10 am
టాప్ టెన్ న్యూస్ @ 10AM

By

Published : May 15, 2020, 10:07 AM IST

సమీక్ష వాయిదా

కలెక్టర్లతో సీఎం కేసీఆర్ దృశ్యమాద్యమ సమీక్ష వాయిదా పడింది. తిరిగి వ్యవసాయ శాఖ అధికారులతో ఎప్పుడు సమావేశం కానున్నారో?

ఎక్కడున్నావమ్మా?

హైదరాబాద్​ శివారులో కలకలం రేపిన చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు చేసిన ఏర్పాట్లు ఇవే..

తెల్లారిన బతుకులు

మంచిర్యాల జిల్లా మందమర్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగాఎంతమంది మృతి చెందారంటే..

కొత్త జంటలకు పరీక్షలు

జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్​పోస్ట్​ వద్ద కొత్త జంటకు పరీక్షలు చేశారు. అవేంటో చూడండి.

నేటి నుంచి రైతు భరోసా

ఏపీలో రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధులను నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది రైతులు లబ్ధిపొందారంటే..

24 గంటల కరోనా అప్​డేట్

కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో 100 మంది వైరస్​ బారిన పడి మరణించగా కొత్త కేసులివే..

తెరుచుకున్న 'బద్రి' తలుపులు

ఉత్తరాఖండ్​ రాష్ట్రంలో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్​ ఆలయం తలుపులు నేడు తెరుచుకున్నాయి. తొలి పూజను చూసేయండి!

మా తర్వాతే ఎవరికైనా

అమెరికా నిల్వలను పెంచుకునేందుకు ఉత్పత్తులు పెంచినా.. ఎగుమతులు తగ్గిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తెలిపారు. ఇంతకీ ట్రంప్​ ఉద్దేశమేంటి?

కార్మిక చట్టాల సంస్కరణలపై చిచ్చు

కరోనా వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు కేంద్రం కార్మిక చట్టాల్లో సంస్కరణలు చేపట్టింది. కానీ ప్రస్తుతం మార్పులు సరైంది కాదని నిపుణులు ఎందుకంటున్నారో చూడండి.

'కేజీఎఫ్​-2' అప్పుడేనా?

ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్​ సంపాదించిన కన్నడ సినిమా 'కేజీఎఫ్​' సీక్వెల్​ విడుదల వాయిదా పడనుందా?చిత్ర నిర్మాత చెప్పిన సమాధానమేంటి?

ABOUT THE AUTHOR

...view details