తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల - Tomorrow Telangana Cets Exam Shcedule Relase latest news

నేడు తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించనుంది. ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీఈసెట్, ఎడ్ సెట్ తేదీలను ఉదయం పదకొండున్నరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేయనున్నారు. మే నెలలో అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్ టీయూహెచ్ కి, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఎడ్ సెట్ బాధ్యతలు ఓయూకి, ఐసెట్ కాకతీయకు.. పీఈసెట్ మహాత్మగాంధీ యూనివర్సిటీకి అప్పగించనున్నారు. అన్ని ప్రవేశపరీక్షలు గతేడాది మాదిరిగానే ఆన్​లైన్​లో జరగనున్నాయి.

Tomorrow Telangana   Cets Exam Shcedule Relase
Tomorrow Telangana Cets Exam Shcedule Relase

By

Published : Dec 23, 2019, 9:06 PM IST

Updated : Dec 24, 2019, 4:59 AM IST

....

రేపే తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల
Last Updated : Dec 24, 2019, 4:59 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details