లాక్‌డౌన్ సమయంలో వృద్ధులు, వికలాంగులకు అత్యవసర సేవలు అందించేందుకు తెలంగాణ వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సేవలను ప్రారంభించింది. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సేవలు వినియోగించుకోవాలని తెలిపింది. వికలాంగులైతే 1800-572-8980 నంబర్‌కు, వృద్ధులైతే 14567 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయొచ్చని పేర్కొంది.
వృద్ధులు, వికలాంగుల సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు - Toll free numbers for elderly and disabled services
లాక్‌డౌన్ దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులు, వికలాంగుల కోసం రాష్ట్ర వికలాంగుల, వృద్ధుల శాఖ సేవలు ప్రారంభించింది. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోవాలని సూచించింది.
![వృద్ధులు, వికలాంగుల సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు Toll free numbers for elderly and disabled services](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6861077-361-6861077-1587319602324.jpg)
వృద్ధులు, వికలాంగుల సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు