ఏపీ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ శాంతనుగౌడార్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన వర్చువల్ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది.
నేడు సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్ కేసు విచారణ - latest cc footage of vishaka gas leak news
ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది.
![నేడు సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్ కేసు విచారణ today-supreme-court-trail-on-case-of-lg-polymers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7254848-601-7254848-1589850704917.jpg)
నేడు సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్ కేసు విచారణ