నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆచార్య జయశంకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10.30 గంటలకు తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరుకానున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి - ktr
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.
నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి
ఇదీ చూడండి: కశ్మీర్ డైరీ: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా