ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 458 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా శుక్రవారం ఒకరు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 8,77,806కు చేరగా.. మృతుల సంఖ్య 7,070కు చేరింది.
ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఏపీ వార్తలు
ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. మొత్తం బాధితుల సంఖ్య 8,77,806కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.66 లక్షలకు చేరినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో కొత్తగా 458 కరోనా కేసులు.. ఒకరు మృతి
కరోనా నుంచి కొత్తగా 534 మంది కోలుకోగా.. ఇప్పటివరకూ కోలుకున్న వారి సంఖ్య 8 లక్షల 66వేలకు చేరింది. ప్రస్తుతం 4,377 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇదీచూడండి:కరోనా టీకా తప్పనిసరి కాదు: కేంద్రం