TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 258 కరోనా కేసులు.. ఒకరు మృతి - 258 new corona cases
22:41 September 22
TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 258 కరోనా కేసులు.. ఒకరు మృతి
రాష్ట్రంలో గత 24 గంటల్లో 55,419 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,64,164కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,908కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 249 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి:దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు