గడచిన 24 గంటల్లో ఇవాళ 50,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా తాజాగా 244 పాజిటివ్ కేసులు(positive corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,63,906కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,938 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 244 కరోనా కేసులు.. ఒకరు మృతి - కొత్తగా 244 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 244 కరోనా కేసులు(TS CORONA CASES) నమోదు కాగా.. కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. మరో 296 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,938 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు(active corona cases) వైద్యారోగ్యాశాఖ వెల్లడించింది.
కొత్తగా 244 కరోనా కేసులు
వైరస్ బారిన పడి ఇవాళ మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,907 కి చేరింది. తాజాగా కరోనా నుంచి మరో 296 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,55,061కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,938 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: VACCINATION DRIVE: 'వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి.. దేశానికి ఆదర్శంగా నిలుస్తాం'
Last Updated : Sep 21, 2021, 8:32 PM IST