రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు(Corona cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. గడచిన 24గంటల్లో 45,274 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
corona cases: రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు.. 2 మరణాలు - కరోనా కేసులు
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
![corona cases: రాష్ట్రంలో కొత్తగా 208 కరోనా కేసులు.. 2 మరణాలు corona cases in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13121386-641-13121386-1632148663269.jpg)
కొత్తగా 208 కరోనా కేసులు
వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కు చేరింది. కరోనా బారి నుంచి 220 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:Coronavirus update: దేశంలో మరో 30,256 కరోనా కేసులు