రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావును.. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కారుణ్య నియామకాలు చేపట్టి.. కరోనాతో మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కొవిడ్ కట్టడికి విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tngo: కారుణ్య నియామకాలతో ఆ కుటుంబాలను ఆదుకోండి - కారుణ్య నియామకాలు
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా మహమ్మారి కట్టడికి విశిష్ట సేవలు అందిస్తున్నందుకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు.
![Tngo: కారుణ్య నియామకాలతో ఆ కుటుంబాలను ఆదుకోండి TNGO](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:57:32:1623774452-tg-hyd-86-15-tngos-meet-health-director-av-ts10005-1506digital-1623770581-437.jpg)
TNGO
ఈ విషయంపై డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Urban Farming: మిద్దెపైనే కూరగాయలు, పండ్లు పండిస్తున్నారు