డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డిని టీఎన్జీవో నేతలు కలిశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
డీజీపీని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు - dgp mahendhar reddy news
టీఎన్జీవో కేంద్ర సంఘం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్.. డీజీపీ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు. వారిద్దరిని డీజీపీ అభినందించారు.
డీజీపీని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం నూతన అధ్యక్షుడు
నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. టీఎన్జీవో సంఘానికి ఉద్యోగుల్లో ఎనలేని అభిమానం ఉందని... వారి ద్వారానే ఉద్యోగుల సమస్యలను సాధిస్తారని కొనియాడారు.
ఇదీ చదవండి:సీఎంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీవో అధ్యక్షుడు
TAGGED:
dgp mahendhar reddy news