తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటున్న లోకేశ్
తల్లిదండ్రుల ఆశీర్వాదం.. కలగాలి విజయం... - ఏపీ మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్... మంగళగిరి తెదేపా అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు లోకేశ్. కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొన్నారు.

లోకేశ్ నామినేషన్
ఇవీ చూడండి :లోక్సభకు పోటీ చేయాలా? వద్దా? సందిగ్ధంలో తెజస