శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని హైదరాబాద్ చంపాపేటలోని వారి నివాసంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలకు పైగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం, కోటికి పైగా పరిహారం ఇవ్వాలి: కోదండరాం - హైదరాబాద్ వార్తలు
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలకు పైగా పరిహారం చెల్లించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు అచార్య కోదండరాం డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డీఈ శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగం, కోటిపైగా పరిహారం: కోదండరాం
ఉద్యోగ హక్కుల సాధనకు తాము అండగా ఉంటామని తెలిపారు. ప్రమాద ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలన్నారు.
ఇవీ చూడండి:'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి