తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితం: కోదండరాం

ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష కాదని హైదరాబాద్​లో విమర్శించారు.

By

Published : May 6, 2020, 5:25 PM IST

tjs president kodandaram fire on cm kcr in hyderabad
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అనుచితం: కోదండరాం

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలపై తెజస అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. సీఎం అలా మాట్లాడటం మంచిది కాదన్నారు. తాము ఎవరి దర్శనం కోసమో పడిగాపులు పడుతున్నట్లు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మాటలతో తూర్పార పట్టినంత మాత్రాన తామేమీ కొట్టుకుపోమని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details