షాద్నగర్ ఘటనను తెలంగాణ ఐకాస నేతలు ఖండించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాల అమలులో జాప్యం జరుగుతోందని విమర్శించారు. షీటీమ్స్ ఏర్పాటు చేసినా.. దురాగతాలు ఆగకపోవడం విచారకరమన్నారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ - చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ
యువ వెటర్నరీ వైద్యురాలి దారుణ హత్యపై తెలంగాణ ఐకాస నేతలు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
చట్టాల అమలులో జాప్యం జరుగుతోంది: టీజేఏసీ