నేటి నుంచి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మార్చి 31న నామపత్రాలు పరిశీలిస్తారు. వచ్చే నెల 17న పోలింగ్, మే రెండున ఓట్ల లెక్కింపు ఉంటుంది.
తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.
తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
కొవిడ్, వేసవి దృష్ట్యా పోలింగ్ సమయం రెండు గంటలు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు జరగనున్న పోలింగ్ జరుగుతుంది.
ఇదీ చదవండి: రైతు బీమాను వ్యవసాయ కూలీలకు వర్తింపజేయాలి: జీవన్ రెడ్డి