తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి - శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యం పాలయ్యారు. వారిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించాలని తితిదే ఛైర్మన్ ఆదేశించారు. శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తామని వెల్లడించారు.

tirumala-temple-manual-supervisors-unhealthy
శ్రీవారి దర్శనాల కొనసాగింపుపై పునఃసమీక్షిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

By

Published : Jul 18, 2020, 1:28 PM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాల పర్యవేక్షకులు అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించాలని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కైంకర్యాల పర్యవేక్షకుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. శ్రీవారి దర్శనాల కొనసాగింపు అంశంపై సమీక్షిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details