లాక్‌డౌన్ అనంతరం శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరించిన తరువాత తొలిసారిగా ఒక్కరోజే హుండీ ఆదాయం రూ.కోటి రెండు లక్షలు రావడం విశేషం.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే? - తితిదే తాజా వార్తలు
తిరుమల శ్రీవారి హుండి ఆదాయం ఒక్కరోజే రూ.కోటి రెండు లక్షలు వచ్చింది. శనివారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్న అనంతరం వారు సమర్పించిన హుండీ కానుకలను ఆదివారం లెక్కించారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?
శనివారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్న అనంతరం వారు సమర్పించిన హుండీ కానుకలను ఆదివారం లెక్కించారు. ఆదివారం 15,226 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 5,440 మంది తలనీలాలు సమర్పించారు.
ఇదీ చూడండి:అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు