తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు కన్నుల విందుగా దర్శనమిచ్చారు.
నిబంధనల మేరకు ఆలయంలోనే ..
తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు కన్నుల విందుగా దర్శనమిచ్చారు.
నిబంధనల మేరకు ఆలయంలోనే ..
కొవిడ్ నిబంధనల మేరకు గరుడ సేవను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. కల్యాణమండపంలో మంగళవాద్యాలు, వేదమంత్రోచ్చరణల మధ్య స్వామివారికి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఇవీ చూడండి : వాల్మీకి మహర్షి అందరికీ ఆదర్శ పురుషుడు: జిల్లా కలెక్టర్