స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని గోల్కొండ కోటలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేయనున్న దృష్ట్యా... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో కోటను జల్లెడవేస్తున్నారు. రేపు జరగనున్న కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పంద్రాగస్టుకు గోల్కొండ కోటలో పటిష్ఠ బందోబస్తు - TIGHT SECURITY IN GOLCONDA FORT BECAUSE OF 15TH AUGUST
పంద్రాగస్టు కోసం కోటను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. రేపు జరగనున్న కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

TIGHT SECURITY IN GOLCONDA FORT BECAUSE OF 15TH AUGUST