ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-కారు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతులు నందలూరు మండలం నీలిపల్లివాసులుగా గుర్తించారు.
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం వార్తలు
ట్రక్కు- కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన కడప జిల్లా ఓలులవారిపల్లెలో చోటు చేసుకుంది.
latest road accident in kadapa district
ఇవీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి