రాష్ట్రంలో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా.. రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం - The climate of Telangana
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
![రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం Three days of dry weather in the ts state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9455993-344-9455993-1604668848611.jpg)
రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం