తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమల ఎస్వీబీసీ ఎండీ, సీఈవోకు బెదిరింపు లేఖ

ఎస్వీబీసీ ఎండీ, సీఈవోకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయంపై.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

svbc ceo, svbc md
ttd, svbc

By

Published : Apr 7, 2021, 10:18 PM IST

తిరుమల దేవస్థానానికి సంబంధించిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఎండీ ధర్మా రెడ్డి, సీఈవోసురేశ్ కుమార్​కు కొందరు ఆగంతుకులు బెదిరింపు లేఖ పంపారు. ఈ విషయంపై.. అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అశ్లీల దృశ్యాల ఘటనలో తొలగించిన ఉద్యోగులే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details