రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేయడానికి ఈ ఏడాది అదనంగా రూ.650 కోట్ల నిధులు కేటాయించామన్నారు.
కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు - telangana state budget 2020
కల్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం పొందే లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.1,350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
కల్యాణలక్ష్మికి అదనంగా రూ.650 కోట్లు
మొత్తంగా కల్యాణ లక్ష్మి పథకం కోసం రూ.1,350 కోట్ల నిధులను ప్రతిపాదించినట్లు ఆయన వివరించారు.