ఎన్నిసార్లు లోపలేసినా... దర్జాగా దోచేస్తున్నారు...! - PHONES
యువకుల గదులు, హాస్టల్లే వారి లక్ష్యం... సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు కొట్టేయటంలో సిద్ధహస్తులు.. ఠాణాలు వారికి విడిదిల్లులాంటివే... ఎన్ని కేసులు పెట్టినా... వారు మాత్రం తమ హస్తలాఘవాన్ని మాత్రం చూపిస్తున్నారు.

వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!
మాదాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ల్యాప్టాప్లు, 18 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. హాస్టళ్లు, యువకుల గదులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
వ్యసనాలకు బానిసలై.. దొంగలయ్యారు...!