హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిపురి కాలనీలో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టిన దుండగులు సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం ఇంటికొచ్చిన యజమానులు లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
సాయిపురి కాలనీలో 15 తులాల బంగారం చోరీ
కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని సాయిపురి కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరులేని సమయంలో తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారం కాజేశారు.
సాయిపురి కాలనీలో 15 తులాల బంగారం చోరీ