విద్యుత్తు నిర్వహణ పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు:ఆదర్శనగర్ ఫీడర్‌లో.. ఆదర్శనగర్, ఎస్‌బీఐ, బిర్లా మందిర్, పవర్ డిప్లొమా ఇంజినీర్ల సంఘ కార్యాలయం, ఈఎస్‌ఐ, ఆదర్శ్ కేఫ్ అండ్ బేకరీ, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, బాగారెడ్డి డీటీఆర్, జలమండలి, షాపూర్‌జీ టవర్స్, సంజయ్‌గాంధీనగర్, బిర్లా ప్లానిటోరియం, నిజామ్ కళాశాల ఫీడర్‌లో నిజామ్ కళాశాల, లా కళాశాల, యునైటెడ్ ఇన్సూరెన్స్ బిల్డింగ్, దోషి చాంబర్స్, బాహర్ కేఫ్, కింగ్‌కోఠి షేర్ గేట్, హైలైన్ చౌరస్తా, భారతీయ విద్యా భవన్, బికనీర్ వాలా స్వీట్ షాప్ (హైదర్‌గూడ).
మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు:ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతం, లుంబినీ పార్కు ఎదుటి ప్రాంతం, అమోఘం హోటల్, లుంబినీ పార్కు, హనుమాన్ టెంపుల్, బాబూఖాన్ ఎస్టేట్, ఎల్‌బీ స్టేడియం మెయిన్ రోడ్డు, పెట్రోల్ బంక్, పోలీసు కమిషనర్ కార్యాలయం, నిజామ్ హాస్టల్, ఎల్‌బీ స్టేడియం, జగదాంబ జువెలర్స్ బిల్డింగ్ తదితర ప్రాంతాలు.
ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు: జూబ్లీహిల్స్ రోడ్డు నం.78, పద్మాలయా స్టుడియో, ఈశ్వరవల్లి, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీ, పద్మాలయా స్లమ్ ప్రాంతం, మహేష్ బాబు నివాస ప్రాంతం, సెంటర్ ప్రాంతం, పరుచూరి గోపాలకృష్ణ నివాస ప్రాంతం, మధురానగర్, యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి, మధురానగర్ జీ-బ్లాక్, దేవరాయనగర్, సారా డిపో ప్రాంతాలు.
మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు: బీజేఆర్ కాలనీ, రామానాయుడు స్టుడియో ప్రాంతం, మధురా నగర్, యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి, మధురానగర్ జీ-బ్లాక్, దేవరాయ నగర్, వెల్లంకి ఫుడ్స్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సారా డిపో ప్రాంతాలు
ఉదయం 10 నుంచి 2 గంటల వరకు:ప్రకాష్‌నగర్, సంజీవయ్యపార్క్ సబ్‌స్టేషన్ల పరిధిలోని ప్రకాష్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియా, ఆర్కా మసీద్, కామత్‌లింగాపూర్, ప్రకాష్‌నగర్ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలు.
మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఐదింటి వరకు:సంజీవయ్యపార్క్, గ్రీన్‌ల్యాండ్స్, ఆల్విన్ సబ్‌స్టేషన్ల పరిధిలోని ఎన్‌బీటీనగర్, వికార్‌నగర్, ప్రకాష్‌నగర్, శ్రీనివాస టవర్స్, అమోఘ్ ప్లాజా, బ్లూమూన్ హోటల్, మనిల్యాండ్ చైనా, ఎర్రగడ్డ మెయిన్ రోడ్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ పరిసరాలు.