తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి లాక్​డౌన్ విధించే ఉద్దేశం లేదు: మంత్రి ఈటల - eetala rajender on lockdown

రాష్ట్రంలో మరోసారి లాక్​డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ముందుచూపు లేకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదన్నారు.

There is no intention of imposing the lock down eetala rajender
లాక్​డౌన్ విధించే ఉద్దేశం లేదు: మంత్రి ఈటల

By

Published : Jun 15, 2020, 1:55 PM IST

మరోసారి లాక్​డౌన్ విధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలపై బీఆర్కే భవన్​లో ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ముందుచూపు లేకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details