తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు దుకాణాల్లో చోరీ - CHORI

కోడి కూత కోయకముందే... వరుసగా ఉన్న మూడు కిరాణా షాపుల్లో దొంగతనం జరిగింది.

IN 3 SHOPS

By

Published : Feb 7, 2019, 5:13 PM IST

CHORI
కుత్బుల్లాపూర్​ జీడిమెట్ల పరిధిలో దొంగలు కలకలం సృష్టించారు. తెల్లవారుజాము 3 గంటల సమయంలో వెంకటేశ్వర నగర్​లోని వరుసగా ఉన్న మూడు దుకాణాల్లో చోరీ చేశారు. షెటర్ల తాళాలు పగులగొట్టి దాదాపు 25 వేల రూపాయలు నగదు ఎత్తుకెళ్లారని యజమానులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details