హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లెపల్లి చౌరస్తా వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్ డిస్ప్లేను ధ్వంసం చేశారు. చోరీ విఫలం కావటం వల్ల పారిపోయారు.
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం - crime news
హైదరాబాద్‌లోని మల్లెపల్లి చౌరస్తా వద్ద ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో దుండగులు చోరీకి విఫల యత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం theft ib axis bank atm in mallepalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7193989-158-7193989-1589446982073.jpg)
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించి విచారణ ప్రారంభించారు. ఎలాంటి చోరీ జరగలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.