హైదరాబాద్లోని మీర్‌పేట పరిధి అల్మాస్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి యజమాని సాప్ట్వేర్ ఇంజినీర్. ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు సువర్ణ,హరీశ్,గిరీశ్,స్వప్నగా గుర్తించారు.
విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం - software engineer family suicide in Hyderabad today news
software engineer family suicide in hyderabad
19:44 April 22
విషాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణం
Last Updated : Apr 22, 2020, 8:51 PM IST
TAGGED:
BREAKING