నూతనంగా ఎంపికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు.. వారికి అనుకూలమైన భాషలో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
అనుకూలమైన భాషలో బల్దియా కార్పొరేటర్ల ప్రమాణం - ghmc corporators took oath
జీహెచ్ఎంసీ నూతన కార్పొరేటర్లకు కలెక్టర్ శ్వేతా మహంతి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు.. వారికి అనుకూలమైన భాషలో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనుకూలమైన భాషలో బల్దియా కార్పొరేటర్ల ప్రమాణం
మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం 193 మందికి గాను 97 మంది సభ్యులు ఉంటే ఎన్నిక నిర్వహించనున్నారు. ఏ అభ్యర్థికి ఎక్కువ మంది చేయి లేపుతారో వారినే మేయర్‌గా ప్రకటించనున్నారు.
- ఇదీ చూడండిగ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత?