తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు ఉదయం రాష్ట్ర వార్షిక బడ్జెట్​ - శాసనసభ సమావేశాలు

శాసన సభ సమావేశాల్లో భాగంగా రేపు ఉదయం 11.30కు రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్ రావు పద్దుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. బడ్జెట్​కు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది.

telangana budget
రేపు ఉదయం రాష్ట్ర వార్షిక బడ్జెట్​

By

Published : Mar 7, 2020, 1:09 PM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను రేపు ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హారీశ్​రావు శాసనసభలో బడ్జెట్​ను ప్రవేశపెడుతుండగా... మంత్రి ప్రశాంత్​రెడ్డి మండలిలో ప్రవేశపెడతారు. 13, 14, 16, 17, 18, 19 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుంది. ఈనెల 20న ద్రవ్య వినిమయ బిల్లు పెడతామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:'8న బడ్జెట్​... 20న ద్రవ్య వినిమయ బిల్లు'

ABOUT THE AUTHOR

...view details