తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుభవార్త! - ఉన్నత విద్యామండలి

విద్యార్థులకు శుభవార్త... రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్​, ఈసెట్​, పీజీసెట్​ లాంటి వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

The State Higher Education Council has extended the deadline for admissions applications for different exams
విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుభవార్త!

By

Published : Apr 2, 2020, 6:24 AM IST

రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. లాక్​డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details