లాక్‌డౌన్ వల్ల ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు హైదరాబాద్ సామాజిక సేవకురాలు కొత్త కృష్ణవేణి నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ ప్రారంభైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు సాయం చేస్తున్నారు. ఈరోజు దివ్యాంగులకు సరకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు - hyderabad latest news today
కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు ఆకలితో అలమటించకూడదని కొందరు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన సామాజిక సేవకురాలు