తెలంగాణ

telangana

ETV Bharat / state

డివైడర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... - ఆర్టీసీ బస్సు

హైదరాబాద్​లో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

డివైడర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...

By

Published : Oct 5, 2019, 11:27 PM IST

హైదరాబాద్​లోని ప్యాట్నీ సెంటర్​లో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రభుత్వం అనుభవం లేని ప్రైవేట్​ వ్యక్తులతో బస్సులు నడిపించి తమ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డివైడర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు...

ABOUT THE AUTHOR

...view details