హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కథానాయిక కృతితో పాటు పలువురు మోడల్స్ సందడి చేశారు. ఫ్యాషన్ వస్త్రాభిమానుల కోసం హైలైఫ్ పేరిట నిర్వహిస్తున్న... ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.
Fashion Show: క్యాట్‌వాక్‌తో మతిపోగొట్టిన మగువలు.. - కథానాయిక కృతి
హైదరాబాద్ నగరంలో కథానాయిక కృతి, పలువురు మోడల్స్ సందడి చేశారు. హై లైఫ్ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ నేపథ్యంలో మోడల్స్ ఆకట్టుకున్నారు. జులై 5 నుంచి మూడు రోజుల పాటు మాదాపూర్ నోవాటెల్ హోటల్లో హైలైఫ్ పేరిట ప్రదర్శన జరగనుంది.
Fashion Show
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వస్త్రాలు, నగలు ధరించి హంసనడకలతో అలరించారు. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో జూలై 5 నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:Plastic House: ప్రకృతి హితం... ప్లాస్టిక్ బాటిళ్ల శ్రీనిలయం
Last Updated : Jun 24, 2021, 3:09 PM IST