దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఓపెన్ స్కూల్ సొసైటీ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి జనవరి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు.
ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేసిన ఓపెన్ స్కూల్ సొసైటీ - open School Society schedule released
దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఓపెన్ స్కూల్ సొసైటీ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 5 వరకు నిర్ణీత రుసుముతో జనవరి 6 నుంచి 15 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేసిన ఓపెన్ స్కూల్ సొసైటీ
జనవరి 5 వరకు నిర్ణీత రుసుముతో జనవరి 6 నుంచి 15 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. మీ సేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చునని వెంకటేశ్వర శర్మ తెలిపారు. పూర్తి వివరాలను www.telanganaopenschool.org ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'బెండకాయ తొక్కు పచ్చడి' చేసుకోండిలా..