తెలంగాణ

telangana

ETV Bharat / state

గోళ్లు పెంచుకుంటున్నారా...? వెంటనే కత్తిరించండి... - LOCK DOWN PRECAUTIONS

పొడవుగా పెంచుకున్న గోళ్లను చూసుకుని కొందరు మురిసిపోతూ ఉంటారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఈ తీరు ప్రమాదకరం. గోళ్ల సందుల్లో వైరస్‌ దాగి ఉండి... మనం తాకే వస్తువులకు అంటుకుని కుటుంబ సభ్యులకూ వ్యాపించవచ్చు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లను పెంచవద్దు. పిల్లలు, వృద్ధుల కాళ్లు, చేతుల వేళ్ల గోళ్లను తరచూ పరిశీలిస్తూ... ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి.

The nails should be trimmed in lock down time
గోళ్లు పెంచుకుంటున్నారా...? వెంటనే కత్తిరించండి...

By

Published : Apr 15, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details