తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు - The land is being Kabza in hyderabad

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని హౌసింగ్​ బోర్డుకు సంబంధించిన 630 గజాల స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించారని పలువురు ఆరోపిస్తున్నారు.

భాగ్యనగరంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు

By

Published : Sep 1, 2019, 9:16 PM IST

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని హౌసింగ్​ బోర్డ్​కు సంబంధించిన 630 గజాల స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. ఈ స్థలాన్ని ఎప్పుడో తమ అధీనంలోకి తీసుకోవడానికి అనేక మార్గాలను అనుసరించారు. కానీ కబ్జాదారుల ప్రయత్నాలను హౌసింగ్​ బోర్డు అధికారులు... ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేశారు. చివరకు ప్రభుత్వ సంస్థకు సంబంధించిన న్యాయవాదులతో కుమ్మక్కై... స్థలాన్ని కబ్జా చేసుకోవడానికి లక్షల రూపాయలు వెచ్చించారని పలువురు ఆరోపిస్తున్నారు.

భాగ్యనగరంలో రెచ్చిపోతున్న కబ్జాదారులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details