హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలకు, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పార్టీ నేతలు మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.
భాజపా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ - జెండా ఆవిష్కరణ
భాజపా రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పతాక ఆవిష్కరణ చేశారు.
భాజపా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ