తెలంగాణ

telangana

ETV Bharat / state

గురువారం సైతం మున్సిపాలిటీల నుంచే అత్యధిక దరఖాస్తులు - News Today Ts government Lrs

స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 వేల 177 ఎల్‌ఆర్ఎస్‌ దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

గురువారం సైతం మున్సిపాలిటీల నుంచే అత్యధిక దరఖాస్తులు
గురువారం సైతం మున్సిపాలిటీల నుంచే అత్యధిక దరఖాస్తులు

By

Published : Sep 10, 2020, 10:58 PM IST

స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 33 వేల 177 ఎల్‌ఆర్ఎస్‌ దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

వాటి నుంచే అత్యధికం..

అత్యధికంగా మునిసిపాలిటీల నుంచి 14వేల 573 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. గ్రామ పంచాయితీల నుంచి 10వేల 534, మున్సిపల్ కార్పొరేషన్​ల పరిధిలో 8వేల 70 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : 'టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలి'

ABOUT THE AUTHOR

...view details