తెలంగాణలోని కోర్టుల్లో లాక్‌డౌన్‌ను ఈనెల 30 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు ఫుల్‌కోర్టు సమావేశం నిర్వహించింది. ఈనెల 25న మరోసారి ఫుల్‌కోర్టు భేటీ కానుంది.
కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్డౌన్.. హైకోర్టు నిర్ణయం - లాక్డౌన్
Telangana high court latest news
12:41 April 07
కోర్టుల్లో ఈనెల 30 వరకు లాక్డౌన్.. హైకోర్టు నిర్ణయం
Last Updated : Apr 7, 2020, 1:20 PM IST