తిరుమల తెప్పోత్సవాలలో ఆఖరి రోజున స్వామివారి నౌకా విహారం కన్నుల పండువగా సాగింది. శ్రీవారు ఆలయం నుంచి అమ్మవార్లతో తిరుచ్చి వాహనంపై మాఢవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు.
వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం - The grand finale is Srivari Teppotsavam
తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా ముగిశాయి. చివరిరోజు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి పుష్కరిణిలో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు.
వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం
కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణగా విహరించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల సంకీర్తనల నడుమ... తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.
TAGGED:
Srivari Teppotsavam