తెలంగాణ

telangana

ETV Bharat / state

బీసీ విద్యార్థుల ఉపకారవేతనాల నిధులు మంజూరు - Hyderabad latest news

బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 326 కోట్ల 23 లక్షల రూపాయలు విడుదల చేసింది. బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

The government has funded scholarships for BC students
బీసీ విద్యార్థుల ఉపకారవేతనాల నిధులు మంజూరు

By

Published : Mar 2, 2021, 5:20 PM IST

బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కోసం 326 కోట్లా 23 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:ముద్రా రుణాల్లో తెలంగాణకు అన్యాయం: వినోద్​

ABOUT THE AUTHOR

...view details