దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం - govt new decision on endonment lands
![దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం The government banned the registration of endonment lands](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8971594-996-8971594-1601298002615.jpg)
దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం
17:49 September 28
దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించిన ప్రభుత్వం
దేవాదాయ భూముల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిషేధించింది. ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులను సైతం నిలిపివేసింది. శాసనసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీచూడండి: ఇందూరు ఎమ్మెల్సీ ఉపఎన్నికే లక్ష్యంగా తెరాస వ్యూహాలు
Last Updated : Sep 28, 2020, 6:36 PM IST