రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ - కరోనా వ్యాక్సిన్ వార్తలు
రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్
19:35 January 18
రెండో రోజు 335 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. సోమవారం 335 కేంద్రాల్లో కరోనా టీకా ఇచ్చారు. ఈరోజు 13,666 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా తీసుకున్నవారిలో 15 మందికి స్వల్ప అస్వస్థత గురయ్యారు.
వారందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రేపటి నుంచి ప్రతి కేంద్రంలో రోజుకి 100 మందికి వాక్సిన్ ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
Last Updated : Jan 18, 2021, 8:40 PM IST