స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు డాక్టర్ భూమేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడునని అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్న భూమేశ్వరరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
నాటు వైద్యమన్నాడు...ఓ చిన్నారి మృతికి కారణమయ్యాడు! - news of healing case in vijayawada
కండరాల క్షీణతను తగ్గించేస్తా... ఎయిడ్స్‌ను సైతం నయం చేస్తానంటూ ...ఓ అర్హతలేని వైద్యుడు అమాయకుల జీవితాలతో ఆటలాడాడు. నాటు వైద్యం చేసి ఓ బాలుడి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్హత లేని నాటు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు.
నాటు వైద్యమన్నాడు...ఓ చిన్నారి మృతికి కారణమయ్యాడు!
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు డాక్టర్ భూమేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడునని అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్న భూమేశ్వరరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: తునిలో విలేకరి దారుణ హత్య