పార్లమెంట్ నూతన భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొన్నారు. అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ గది నుంచి పార్లమెంట్ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆయన తిలకించారు.
పార్లమెంట్ భవన శంకుస్థాపనలో వర్చువల్గా పాల్గొన్న గుత్తా - gutta sukhender reddy latest news
పార్లమెంట్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వర్చువల్ వేదికగా పాల్గొన్నారు. అసెంబ్లీలోని వీడియో కాన్ఫరెన్స్ గది నుంచి కార్యక్రమాన్ని తిలకించారు.
పార్లమెంట్ భవన శంకుస్థాపనలో వర్చువల్గా పాల్గొన్న గుత్తా
కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నర్సింహాచార్యులు, అసెంబ్లీ, మండలి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు