తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన పొత్తూరి అంత్యక్రియలు - hyderabad today latest news

ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. పలువురు ప్రముఖులు హాజరై పొత్తూరి మరణం పట్ల సంతాపం తెలిపారు.

The concluding Potturi venkateswara rao funeral at jubilee hills hyderabad
ముగిసిన పొత్తూరి అంత్యక్రియలు

By

Published : Mar 5, 2020, 8:15 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.

ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు, పాత్రికేయులు హాజరై ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ఈ సాయంత్రం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి :రేవంత్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ABOUT THE AUTHOR

...view details